ప్రయోగాలకు మారు పేరు మలయాళం సినిమాలు , ఈ కరోనా దశ లో మలయాళం సినిమాలు OTT లో బాగానే సందడి చేసాయి . ఇలాంటి టైం లోనే రిలీజ్ అయినా ” కోల్డ్ కేస్ ” అనే మూవీ గురించి
మాట్లాడుకుందాం.
మలయాళం మూవీ ఇండస్ట్రీ లో మన అందరికి సుపరిచితులు అయినా సూపర్ స్టార్స్ లో పృథ్వీ రాజ్ ఒకరు. పృథ్వీ రాజ్ నటించిన లేటెస్ట్ సినిమా కోల్డ్ కేస్ , తన తో పాటు అదితి బాలన్ మరొక
ముఖ్యమైన పాత్రలో నటించారు.
మేధా ( అదితి బాలన్ ) ఒక జర్నలిస్ట్ , తన ఇంట్లో అసహజ సంఘటనలు జరుగుతూ ఉంటాయి . మరొక వైపు పోలీస్ ఆఫీసర్ అయిన సత్యజిత్ ( పృథ్వీ రాజ్ ) ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు.
మేధా జీవితం లో జరిగే సంఘటనలు అలాగే సత్యజిత్ investigate చేస్తున్న కేస్ కి ఎదో లింక్ ఉంటుంది . అసలు ఆ లింక్ ఏంటి ? మర్డర్ వెనక ఎవరు ఉన్నారు ? అనేదే కథాంశం
ఈ మూవీ లోని పోసిటివ్స్ చూస్తే ఇంటరెస్టింగ్ గా సాగే ఇన్వెస్టిగేషన్ సీన్స్, సినిమాటోగ్రఫీ, సౌండ్ ఎఫెక్ట్స్ ఇంకా బాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ సినిమా లోని సీన్స్ ని బాగా elevate చేసాయి.
ఇక సినిమా లో బాగా లేని అంశాలు చూస్తే challenging పెర్ఫార్మన్స్ కి ఎక్కువ స్కోప్ లేకపోవటం, wow ఫాక్టర్స్ మిస్ అవటం , స్క్రీన్ప్లే, హారర్ ట్రాక్ ని ఆసక్తికరం గా చిత్రీకరించలేదు,
బోరింగ్ గా సాగే flashback , ఓవర్ lengthy duration లాంటివి మైనస్ పాయింట్స్ .
ఈ మూవీ half-baked investigative horror flick.
buzz basket rating 2.25/5